Devineni Avinash: మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అవినాష్‌పై ఏపీ పోలీస్ లుకౌట్ ఉండటంతో అడ్డుకున్నారు.
Home Andhra Pradesh Devineni Avinash: శంషాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నం, అడ్డుకున్న తెలంగాణ పోలీసులు