Shravana Putrada Ekadashi 2024: సంతానం కావాలనుకునేవారు శ్రావణ మాసం శుక్లపక్షంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం ప్రభావంతో సంతానప్రాప్తితో పాటు పరలోకంలో సుఖ సంతోషాలు దక్కుతాయి.  ఈరోజు వచ్చిన పుత్రద ఏకాదశి చాలా పవిత్రమైనది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here