Fictional gadgets: టెక్నాలజీ ఎంతగా అబివృద్ధి చెందిందో కదా.. అయినా మనకు లోటును మిగిల్చే గ్యాడ్జెట్లు, టెక్నాలజీని కొన్నింటిని ఇంకా కనుక్కోనే లేదు. ఇవి గనక కనిపెడితే రోజూవారీ సమస్యలలు తీరడంతో పాటే, ప్రతి ఒక్కరూ సూపర్ మ్యాన్ లాగా ఫీలయిపోతారు. మీరు కూడా ఈ గ్యాడ్జెట్లు చూసి ఏది  కోరుకుంటారో చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here