ICC Rankings: ఇటీవలే టీ20 ఫార్మెట్కు గుడ్‌బై చెప్పాడు కోహ్లి. అయినా కూడా టీ20 ర్యాంకింగ్స్‌లో కొనసాగుతోన్న కోహ్లి…ఆల్‌రౌండర్స్ విభాగంలో 91 ర్యాంక్‌లో నిలిచాడు. వన్డే ఆల్‌రౌండర్స్ విభాగంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ 50వ ప్లేస్‌లో ఉన్నాడు.