Hyderabad Andaman Tour Package: అందమైన అండమాన్ దీవుల్లో విహరించాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారి కోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. అందమైన బీచ్‌లతో పాటు ఆకట్టుకునేలా ఉండే ఈ దీవులను తక్కువ ధరలోనే చూపించనుంది. అక్టోబరులో ట్రిప్ ఉండనుంది. మిగతా వివరాలను పూర్తి కథనంలో చూడండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here