శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. 175 కిలోల ఈవోఎస్ -08 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశ పెట్టింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. పర్యావరణంతో పాటుగా విపత్తులు, అగ్నిపర్వతాలపై పర్యవేక్షణ చేయనుంది. ప్రయోగం విజయవంతం కావటం పైన ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ శాస్త్రవేత్తలను అభినందనలు తెలిపారు.దాదాపు 17 నిమిషాల వ్యవధిలో ఉపగ్రహం కక్ష్య లోకి చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here