కేటీఆర్ ఏమన్నారంటే..
‘బస్సుల్లో అల్లం, ఎల్లిపాయలు ఒలిస్తే తప్పా అని సీతక్క అడుగుతున్నారు. అది తప్పని మేం ఎక్కడన్నాం. కాకపోతే దాని కోసమే బస్సు పెట్టారని మాకు తెలియదు. అందుకే ఇన్నిరోజులు మామూలుగా బస్సులు నడిపాం. మనిషికో బస్సు పెట్టండి. అప్పుడు కుటుంబాలకు కుటుంబాలు బస్సుల్లో ఎక్కి కుట్లు, అల్లికలు చేసుకుంటారు. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటారు. మేం ఎందుకు వద్దాంటాం’ అని కేటీఆర్ కామెంట్ చేశారు.