Matthew Perry death : ప్రముఖ టీవీ సిరీస్​ ‘ఫ్రెండ్స్​’ నటుడు మాథ్యూ పెర్రీ మరణంపై సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆయనకున్న డ్రగ్​ అడిక్షన్​ని తమకు ప్రయోజనకరంగా మార్చుకుని, కొందరు మాథ్యూకి అధిక మొత్తంలో ‘కేటమైన్​’ ఇచ్చారు. కేటమైన్​ ఓవర్​డోస్​తో ఆయన మరణించారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్​ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here