శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో MLA బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. స్వయంగా కొందరికి బాలకృష్ణ అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే బాలయ్య.. అక్షయ పాత్ర వారు శుద్ధిగా ఆహారం తయారు చేస్తున్నారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here