కట్ చేస్తే ఇద్దరూ ఇంటికి బయల్దేరతారు. అందరినీ కూర్చుని పూజ మొదలు పెట్టమంటుంది నిర్మల. ఇక తప్పేలా లేదని మనోహరి, అరుంధతి కూర్చుంటారు. ఎదురుగా ఉన్న అరుంధతి ఫొటో చూసేంతలో చిత్రగుప్త తోటమాలిగా వచ్చి ఆ ఫొటోని అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. కంగారుగా పరిగెడుతున్న గుప్తకు అమర్, రాథోడ్​ ఎదురు పడతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here