Ola Roadster: ఓలా ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ పేరుతో తమ మొదటి ఇ-మోటార్ సైకిల్ లైనప్ ను విడుదల చేసింది. ఈ రోడ్ స్టర్ ఈ బైక్స్ ప్రారంభ ధర రూ .74,999 (ఎక్స్-షోరూమ్). ప్రస్తుతం మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఓలా రోడ్ స్టర్ బైక్స్ డెలివరీలు జనవరి 2025 నుండి ప్రారంభం కానున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here