Ramsar Lands: సంగారెడ్డి దగ్గర్లో ఉన్న మంజీరా అభయారణ్యానికి ప్రఖ్యాత రామ్‌సర్ అంతర్జాతీయ చిత్తడి నేలల గుర్తింపు కోసం తెలంగాణ ఫారెస్ట్, కేంద్ర ఫారెస్ట్ అధికారులు, వన్యప్రాణి ప్రేమికులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అటవీ అధికారులు  మంజీరా అభయారణ్యంలో ఇప్పటి వరకు 300 రకాల పక్షులను గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here