Redbook Mandate: ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఏపీలో  రెడ్‌బుక్‌ తీర్పును ఖచ్చితంగా అమలు చేస్తామని నారా లోకేష్‌ ప్రకటించారు. జోగి ఫ్యామిలీ అగ్రిగోల్డ్‌ పత్రాలు తన పేరు మీదకు మార్చుకుని అమ్మేశారని వాటి మీద చర్యలు తీసుకోకూడదా అని ప్రశ్నించారు.లిక్కర్, ఇసుక దందాలపై కూడా చర్యలుంటాయన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here