Thangalaan 2: తంగలాన్ సినిమా థాంక్యూ ప్రెస్‍మీట్ హైదరాబాద్‍లో నేడు (ఆగస్టు 16) జరిగింది. ఈ మూవీకి సీక్వెల్ వస్తుందని హీరో విక్రమ్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ప్రేమిస్తున్నారని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here