Rakhi special sweet: రాఖీ రోజు ఏదైనా ప్రత్యేకంగా స్వీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ మలాయీ మాల్పువా ప్రయత్నించండి. ఇది ఉత్తర భారత దేశ మిఠాయి. దీని తయారీ కూడా పెద్ద కష్టమేమీ కాదు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో వివరంగా చూసేయండి. అరిసెలను పోలి ఉన్నా రుచి మాత్రం వేరు.