Sreelekha Mitra On Sourav Ganguly: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా ఫైర్ అయ్యారు. కోల్కతా వైద్యురాలి హత్యాచారా ఘటనపై గంగూలీ చాలా బాధ్యాతారాహిత్యంగా వ్యాఖ్యలు చేశారని, అలా అనడానికి నోరు ఎలా వచ్చిందంటూ శ్రీలేఖ మిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.