తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Sat, 17 Aug 202412:32 AM IST
Entertainment News in Telugu Live: Survival Thriller OTT: తెలుగులోకి వచ్చిన మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ మామూలుగా ఉండదు!
-
Survival Thriller OTT: మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ నల్ల నళవుల రాత్రి తెలుగులో కాళరాత్రి పేరుతో రిలీజైంది. శనివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రలో నటించిన ఈమూవీకి మర్ఫీ డేవసీ దర్శకత్వం వహించాడు.