Thangalaan Producer KE Gnanavel Raja About Nature: చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌కు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో ప్రకృతి, గురించి హీరోయిన్ మాళవిక మోహనన్ పాత్రపై తంగలాన్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా కామెంట్స్ చేశారు.
Home Entertainment Thangalaan: తప్పు చేస్తే ప్రకృతి కూడా శిక్షిస్తుంది.. హీరోయిన్ క్యారెక్టర్ అదే.. తంగలాన్ నిర్మాత కామెంట్స్