Udaipur Violence latest updates : 10వ తరగతి విద్యార్థిపై జరిగిన కత్తి దాడితో రాజస్థాన్​ ఉదయ్​పూర్​ ఉలిక్కిపడింది. అనంతరం జరిగిన హింసాత్మక ఘటనతో అధికారులు అప్రమత్తయ్యారు. ఇంటర్నెట్​ని మూసివేసి, పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here