తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు అందులో ఎన్టీఆర్ ఒకరు.ప్రస్తుతం ఆయన ‘దేవర( Devara ) ‘ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

 What Did Ntr Say To Narne Nitin ,mad Movie, Tollywood, Ntr, Social Media ,laksh-TeluguStop.com

ఇక ఎన్టీఆర్ బామ్మర్ది గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నార్నే నితిన్ వరుసగా ‘మ్యాడ్’, ‘ఆయ్’ సినిమాలతో ( Aay movie )మంచి విజయాలను అందుకున్నాడు.ఇక నార్నె నితిన్ విషయంలో ఎన్టీఆర్( Jr ntr ) మొదటి నుంచి పెద్దగా పట్టించుకోవట్లేదనే చెప్పాలి.

దానికి గల కారణం ఏంటి అంటే ఎవరి స్వశక్తి పైన వారు నిలుచుంటేనే వారిని జనాలు ఎక్కువగా ఆదరిస్తారనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ అతనికి సపోర్ట్ చేయడం లేదు అంటూ పలు రకాల కథనాలైతే వెలువడ్డాయి.

 What Did NTR Say To Narne Nitin ,Mad Movie, Tollywood, Ntr, Social Media ,Laksh-TeluguStop.com

ఇక సినిమా సక్సెస్ అయిన తర్వాత యూనిట్ మొత్తాన్ని ఎన్టీఆర్ అభినందించినట్టుగా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఫ్యూచర్ లో స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి.ఇక వరుసగా ఆయన మంచి విజయాలను అందుకుంటే మాత్రం ఇండస్ట్రీలో తనకు ఒక మంచి గుర్తింపు ఏర్పడుతుందనే చెప్పాలి.

తద్వారా స్టార్ హీరోగా కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటూ పలువురు కామెంట్లైతే చేస్తున్నారు… ఇక మీదట కూడా ఆయన భారీ దర్శకులతో సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది… ఇక అతను కూడా స్టార్ హీరోగా ఎదిగితే ఎన్టీఆర్ అండదండలు తనకు తప్పకుండా ఉంటాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఇక మీదట ఆయన కూడా స్టార్ హీరోగా ఎదుగుతాడా లేదా అనేది…

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here