మలయాళ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ (Mohanlal) ఆసుపత్రి పాలయ్యారు. హై ఫీవర్ తో పాటు, శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ప్రస్తుతం మోహన్ లాల్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యులు కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here