AP CID: ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇటీవల జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలు, బ్రాండ్ల పర్మిషన్‌పై అభియోగాలు ఎదుర్కొంటున్న వాసుదేవ రెడ్డిని సీఐడీ అదుపులోకి తీసుకుంది.
Home Andhra Pradesh AP CID: ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు