Bandi Sanjay : బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రుణమాఫీ సహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ విలీన డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here