SAAP: రాష్ట్రంలో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే కోచ్‌లకు ఆరు నెలలుగా జీతాలు లేవు. దీంతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న 100 మంది కోచ్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి విన్నవించినా జీతాలు వేయడం లేదని కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Home Andhra Pradesh SAAP: ఆరు నెలలుగా జీతాల్లేవ్.. కోచ్‌లు ఇక్కట్లు.. జీవో ఇచ్చి నెల గడుస్తున్న చర్యలు శూన్యం