Supermoon blue moon: ఈ సంవత్సరంలో మొదటి సూపర్ మూన్ ఈ సోమవారం రాబోతోంది. ఈ వారానికి ఇంతకంటే మంచి మంచి ప్రారంభం ఇంకేం ఉంటుంది.   అరుదైన సూపర్ మూన్ బ్లూ మూన్ ను ఎలా చూడాలో తెలుసుకోండి. మీరుంటున్న ప్రదేశంలో ఈ అరుదైన దృశ్యం ఏ సమయంలో చూడొచ్చో తెల్సుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here