Telangana SC Study Circle Jobs : తెలంగాణలోని ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఈ కేంద్రంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.  దరఖాస్తులకు ఆగస్టు 25వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here