పిల్లలు తలనొప్పితో బాధపడుతున్నారా? తరగతి గదిలో ఏకాగ్రత కుదరడం లేదా? పిల్లల అకడమిక్ పనితీరును మెరుగుపరచాలనుకుంటున్నారా? అయితే వారికి కంటి పరీక్ష చేయించడం మంచిదని అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులలో టీచర్లు గమనించాల్సిన కొన్ని సంకేతాలను వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here