సిట్రోయెన్ సి3: వేరియంట్లు- కొత్త ధరల జాబితా..
2024 సిట్రోయెన్ సీ3 హ్యాచ్ బ్యాక్ ఎనిమిది వేరియంట్లలో లభిస్తుంది!వీటిలో లైవ్, ఫీల్, షైన్, షైన్ వైబ్ ప్యాక్, షైన్ డ్యూయల్ టోన్, షైన్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్, షైన్ టర్బో డ్యూయెల్ టోన్, షైన్ టర్బో డ్యూయెల్ టోన్ వైబ్ ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ .9.41 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. సీ3 ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 6.616లక్షలుగా ఉండగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ .30,000 పెరిగింది. సిట్రోయెన్ ఈ కారుకు మరిన్ని ఫీచర్లను జోడించిన తరువాత ధర పెరిగింది.