ప్రతాపరుద్రుడి కోటకు ప్రవేశద్వారం దగ్గర ఈ బావిని ఏర్పాటు చేశారు. అయితే ఎవరికీ అర్థం కాని విషయం ఏమంటే… చుట్టుపక్కల సెలయేళ్లు, జలపాతాలు ఏమీ లేవు. కానీ ఈ దూద్ బావిలోని నీరు మాత్రం తెల్లగా పాల మాదిరిగా కనిపిస్తుంది. అందుకే ఈ బావికి దూద్ బావి అని పేరు వచ్చింది. దూద్ అంటే పాలు. ఆ బావిలోని నీళ్ళకు ఆ రంగు రావడానికి కారణం ఏంటో కనిపెట్టేందుకు ఎంతో మంది ప్రయత్నించారు. కానీ ఇంతవరకు చెప్పలేకపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here