ఈ ఆకులు లేదా టీ పొడిని చేతుల్లో వేసుకొని తీక్షణంగా చూడండి. అన్ని ఒకేలాగా ఆకారం, రంగు ఉండాలి. కొంతమంది టీ పొడి కాకుండా… టీ ఆకులు కొనుక్కుంటారు. ఆ టీ ఆకుల్లో కొన్ని ఆకులు వేరే రంగుని లేదా పెద్దపెద్ద ముక్కలుగా ఉంటూ ఉంటాయి. అలా ఉంటే అవి తక్కువ నాణ్యత గల టీ ఆకులు అని అర్థం. ఇతర చెట్ల ఆకులను అందులో కలిపారని అర్థం చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here