మాస్టర్‌తో ఎంట్రీ…
మాస్టర్ సినిమాతో యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన శివాజీ…ప్రేమంటే ఇదేరా, ప్రియమైన నీకు, యువరాజుతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరో ఫ్రెండ్‌గా నటించాడు. హీరోగా మంత్ర, మిస్సమ్మ, అమ్మాయి బాగుందితో పలు సినిమాల్లో విజయాల్ని అందుకున్నాడు. జయంతోపాటు దిల్ సినిమాల్లో నితిన్‌కు డబ్బింగ్ చెప్పాడు. తెలుగులో విజయవంతమైన పిజ్జా సినిమాలో విజయ్ సేతుపతి పాత్రకు డబ్బింగ్ చెప్పింది శివాజీనే కావడం గమనార్హం.