Brahma anandam Glimpse: టాలీవుడ్ లెజెండ‌రీ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం, ఆయ‌న త‌న‌యుడు రాజా గౌత‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం బ్ర‌హ్మా ఆనందం. తాతామ‌న‌వ‌ళ్ల అనుబంధానికి కామెడీ, ఎమోష‌న్స్‌ జోడించి తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ఆర్‌వీఎస్ నిఖిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఇందులో వెన్నెల‌కిషోర్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోండ‌గా….ప్రియా వ‌డ్ల‌మాని, ఐశ్వ‌ర్య హోల్ల‌క్క‌ల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here