అయితే ఇప్పుడీ మూవీ వచ్చే శనివారం (ఆగస్ట్ 24) స్టార్ గోల్డ్ ఛానెల్లో టెలికాస్ట్ కానుండటం విశేషం. శర్వరీ వాఘ్, అభయ్ వర్మ, సత్యరాజ్, మోనా సింగ్ లాంటి వాళ్లు నటించిన ముంజ్యా మూవీ.. ఓటీటీ రిలీజ్ పై మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. ఇది ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేసేదే. సాధారణంగా ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా మొదట ఓటీటీలోకే వస్తోంది.
Home Entertainment Horror Comedy OTT: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తున్న బ్లాక్బస్టర్ హారర్ కామెడీ మూవీ.....