Husband Killed Wife: కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేసిన భర్త మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని భావించాడు.శవం కాస్త పట్టాల పై నుంచి పక్కకు జారి పోవడంతో ప్లాన్ బెడిసికొట్టింది.ఒంటిపై గాయాలేమి లేకుండా ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, నిందితుడిన గుర్తించి పట్టుకున్నారు.
Home Andhra Pradesh Husband Killed Wife: భార్యను చంపేసి పట్టాలపై పడేసినా దొరికిపోయాడు.. కృష్ణాజిల్లాలో భర్త కిరాతకం