Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరో మూడు గంటల పాటు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here