NRI Death: అమెరికాలో జరిగిన ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాలిఫోర్నియా బీచ్లో విహార యాత్ర కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెల్లిన యువకుడు సముద్రపు అలల్లో మునిగిపోయాడు. ఈ ఘటనతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు.
Home Andhra Pradesh NRI Death: అమెరికాలో నీట మునిగి ప్రకాశం జిల్లా యువకుడి మృతి, కాలిఫోర్నియా బీచ్లో ఘటన