Rakhi festival: తన ప్రియమైన సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు కొన్ని తప్పులు నివారించాలి. అప్పుడే వారి జీవితం సమృద్ధిగా ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే అన్నాచెల్లెళ్ల జీవితం బాగుండాలని కోరుకుంటూ కొన్ని పరిహారాలు పాటించడం ఉత్తమం. ఈ నివారణలు అనుసరించడం వల్ల అన్నదమ్ముల మధ్య విడదీయరాని బంధం ఉంటుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here