Ramagiri Khilla: పెద్దపల్లి జిల్లాలో పూర్వం రాముడు నడియాడిన నేల…మూడు దశాబ్దాల క్రితం వరకు నక్సల్స్ కు ఆవాసంగా ఉన్న ప్రాంతం… ఇప్పుడు పర్యాటకులను ఆకర్షిస్తుంది. రా.. రమ్మని పిలుస్తుంది రామగిరిఖిల్లా. ఎతైన కొండలు, విశాలమైన పచ్చికబయళ్లతో రామగిరి ఖిల్లా సందర్శకుల సందడికి స్వాగతం పలుకుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here