రొమ్ము పాలు ఎలా వస్తాయి?

గర్భం ధరించాక స్త్రీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇక ప్రసవానికి కొన్ని రోజుల ముందు నుంచే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్ అనే మూడు హార్మోన్లు కలిసి తల్లిపాలను సహజంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. డెలివరీ సమయంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ స్థాయిలు తగ్గిపోతాయి. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ మాత్రం పాలను ఉత్పత్తి చేయడానికీ వేగంగా పనిచేస్తుంది. ఇదంతా సహజంగా గర్భం ధరించి పిల్లలను ప్రసవించే తల్లుల విషయంలో జరిగేది. కానీ గర్భం ధరించలేక… తాము దత్తత తీసుకున్న చంటి పిల్లలకు పాలు ఇవ్వాలని కోరుకునే తల్లులు కూడా ఉంటారు. వారికి ఆధునిక వైద్యం ఆ అవకాశాన్ని కల్పిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here