ఇక టీ-సిరీస్ భూషణ్ కుమార్ మాట్లాడుతూ “యువరాజ్ సింగ్ జీవితం విజయం, అభిరుచికి సంబంధించిన అద్భుతమైన కథనం. ప్రామిసింగ్ క్రికెటర్ నుంచి క్రికెట్ హీరోగా, ఆ తర్వాత నిజ జీవితంలో హీరోగా ఆయన ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. బిగ్ స్క్రీన్ ద్వారా చెప్పాల్సిన, వినాల్సిన కథను తీసుకురావడం, ఆయన సాధించిన అసాధారణ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది” అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here