హీరో Xoom
ఈ స్కూటీ కూడా రూ. 75,761 నుండి రూ. 85,400 ఎక్స్-షోరూమ్ ధర దొరుకుతుంది. 110.9 సీసీ, ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ను పొందుతుంది. ఇది 8.15 PS గరిష్ట శక్తిని, 8.70 Nm గరిష్ట టార్క్ను విడుదల చేస్తుంది. ఈ స్కూటర్ 45 kmpl మైలేజీని ఇస్తుంది. పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం వేరియంట్లను బట్టి డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్ల ఎంపిక ఉంది.