హెచ్‌సీఎల్ కంపెనీ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని లోకష్ భరోసా ఇచ్చారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన క్లియర్ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తామన్నారు. మరో 15,500 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయండి, అందుకు అవసరమైన పూర్తి సహకారం తాము అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఐటిలో వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా.. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందుకు హెచ్‌సీఎల్ సంస్థ ప్రతినిధులను అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here