(6 / 6)

ఊడ్చడం: సూర్యాస్తమయం తర్వాత ఇంటిని గానీ, చుట్టుపక్కల ప్రాంతాలను గానీ ఊడ్చడం చేయవద్దు. సాయంత్రం పూట ఊడ్చడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని, ధననష్టం కలుగుతుందని నమ్ముతారు. (నిరాకరణ) ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక, అదనపు సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here