Mpox Alert In India : ఎంపాక్స్‌తో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో తలనొప్పిగా మారుతోంది. ఆఫ్రికా, యూరప్ లోని వివిధ దేశాల్లో ఎంపాక్స్ ను గుర్తించారు. భారత్ పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here