Malayalam Survival Comedy Movie Grrr OTT Streaming: ఇవాళ ఓటీటీలోకి మలయాళ సర్వైవల్ కామెడీ మూవీ గర్ర్ర్ వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ వంటి ఐదు భాషల్లో గర్ర్ర్ డిజిటల్ ప్రీమయిర్ అవుతోంది. మరి ఈ గర్ర్ర్ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చిందో తెలుసుకుందాం.
Home Entertainment OTT Malayalam Comedy: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ కామెడీ మూవీ- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!