SEB WindUp: ఏపీలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు మంగళం పాడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఐదేళ్ల క్రితం సంపూర్ణ మద్య నిషేధం పేరుతో వైసీపీ పిల్లిమొగ్గలు సెబ్తో మొదలయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలింపును అడ్డుకోవడం, సారా తయారీలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన సెబ్ లక్ష్యాలు నెరవేరలేదు.
Home Andhra Pradesh SEB WindUp: ఏపీ సెబ్ కథ కంచికి… పాత వ్యవస్థల పునరుద్ధరణ..ఎక్సైజ్లోకి మళ్లీ సిబ్బంది