Vizag Child Trafficking: చిన్నారుల అక్రమ రవాణా ముఠాను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేవారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఢిల్లీల్లో చిన్నారుల్ని విక్రయించిన ముఠాలో 17మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి పలువురు చిన్నారుల్ని రక్షించారు.పేదరికంలో ఎక్కువ మంది సంతానం ఉన్నవారిని గుర్తించి వలవేస్తున్నారు.
Home Andhra Pradesh Vizag Child Trafficking: విశాఖలో చిన్నారుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. నిందితుల్ని అరెస్ట్ చేసిన...