దేశంలో బంగారం ధరలు బుధవారం కాస్త తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 66,590కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 66,600గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,65,900గా కొనసాగుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,659గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here