Thane Protest : థానే జిల్లాలోని బద్లాపూర్‌లోని స్కూల్లో ఇద్దరు బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారు. పాఠశాలలో పనిచేసే అటెండర్ వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. దీంతో పాఠశాలలోని పిల్లల తల్లితండ్రులు బద్లాపూర్ ర్వైల్వే స్టేషన్లో నిరసన తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.
Home International బాలికలపై పాఠశాల టాయిలెట్లో లైంగిక వేధింపులు.. రైల్వే స్టేషన్‌కు వచ్చి వందలాది మంది నిరసన