2018లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘స్త్రీ’కి సీక్వెల్ గా ‘స్త్రీ 2’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అపర్శక్తి ఖురానా, తమన్నా భాటియా, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్త్రీ 2’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2 చిత్రం ఎన్నో రికార్డులు సృష్టించింది. Secnalic.com నివేదిక ప్రకారం స్త్రీ 2.. 250 కోట్ల క్లబ్ లో చేరింది. త్వరలోనే స్త్రీ 300 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here